Karnataka CM : DK Shivakumar ది కోపమా లేక కడుపు నొప్పా | Telugu OneIndia

2023-05-16 3,912

Karnataka CM : Amid confusions over CM post, Karnataka Congress president DK Shivakumar leaves for Delhi.

కర్ణాటక రాజకీయాలు ఢిల్లీకి షిఫ్ట్ అయ్యాయి. పార్టీ అధిష్ఠానం ఆదేశాల మేరకు సిద్ధరామయ్య సోమవారమే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. డీకే శివకుమార్‌ మాత్రం కడుపు నొప్పిగా ఉందనే కారణంతో ఢిల్లీకి వెళ్లలేదు. బెంగళూరు పద్మనాభనగరలోని తన నివాసంలోనే ఉండిపోయారు. తనకు మద్దతు పలుకుతున్న శాసన సభ్యులతో ఇంట్లోనే భేటీ అయ్యారు. అయితే ఖర్గే ఫోన్ కాల్ తరువాత రాజీధోరణిలో కనిపించారు. ఈ మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లనున్నారు.

#Karnatakacm#DKShivakumarvsSiddaramaiah
#KarnatakaElectionresults#DKShivakumar
#Congress#Siddaramaiah
#Bengaluru#basavarajbommai
#PMModi
~PR.38~PR.41~